జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

→‎పురాణాలలో జ్యోతిష్యం: గరుడమహా పురాణములో జ్యోతిష్య శాస్త్రము
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''జ్యోతిష్యం''' లేదా '''[[జోస్యం]] ''', భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ [[జననకాల గ్రహస్థితి]] ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు [[వేదాంగములు|వేదాంగాలలో]] '''జ్యోతిష్యం''' ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో [[వరాహమిహిరుడు]] అందించాడు. [[హిందూ సాంప్రదాయాల]] మరియు, విశ్వాసాలలో [[జన్మ సిద్దాంతం]] ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము [[పూర్వ జన్మ]] పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే [[జీవి]] జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి [[గ్రహస్థితి]]లో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి [[భూత]] [[భవిష్యత్]] [[వర్థమాన]] కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.[[హస్తసాముద్రికము]], [[గోచారము]], [[నాడీ జ్యోతిష్యం|నాడీ జ్యోస్యము]], [[న్యూమరాలజీ]], ప్రశ్న చెప్పడం, [[సోది]] మొదలైన విధానాలుగా [[జ్యోస్యం]] చెప్పడం వాడుకలో ఉంది.
 
==పురాణాలలో జ్యోతిష్యం==
పంక్తి 802:
జ్యోతిషం [[సూర్య కేంద్రక సిద్దాంత]]ప్రకారము చెప్పబడినదే. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఏర్పడే మార్పులు జ్యోతిష శాస్త్రం స్పష్టంగా వివరిస్తున్నది. [[జీవులు]] భూమి మీద బ్రతుకుతున్నాయి కానీ సూర్యుని మీద కాదు. అందుకే భూమిని కేంద్రంగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అంతరార్థం కలిగిన విషయము. [[జ్యోతిష శాస్త్రజ్ఞానం]] కచ్చితంగా అవసరం.
 
రాహుకేతువులు [[భూకక్ష్య]] మరియు, [[సూర్యకక్ష్యల]] ఖండనబిందువులు. అందుకే [[జన్మకుండలి]]లో అవి ఎదురెదురుగా ఉంటాయి. అందుకే వాటిని [[ఛాయాగ్రహాలు]] అంటున్నాము.
 
[[హేతువాదులు]] వారి సిద్దాంతాన్ని కాపాడుకునేందుకు, దేవుడే లేడు అని నమ్ముతూ బ్రతుకుతున్నారు. వారికి జ్యోతిషం గురించి అనవసరం.
"https://te.wikipedia.org/wiki/జ్యోతిషం" నుండి వెలికితీశారు