శ్రీ: కూర్పుల మధ్య తేడాలు

 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
#REDIRECT [[శ్రీ (సంగీత దర్శకులు)]]
 
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జగన్మాత [[లక్ష్మీదే]]వికి విశిష్టమైన స్థానం ఉన్నది. ఈమె విష్ణుమూర్తి పత్నిగా, జగన్మాతగా, భక్తుల ప్రార్ధనలను ఆలకించి, వాటిని నాథుని సన్నిధానంలో నివేదించి, వారిని క్షమింపజేసే పురుషకార రూపిణిగా పలువిధాలుగా పూర్వాచార్యులు నిరూపించారు. వీరి ప్రకారం లక్ష్మీశబ్దానికి "లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీః హరిప్రియా" అన్నట్లు పర్యాయ వాచకం అయిన శ్రీ శబ్దానికి గల వివిధ వ్యుత్పత్తులను ఆధారం చేసుకొని ఈమె వైభవాన్ని నిరూపించారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీ" నుండి వెలికితీశారు