తేనె: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎తేనెతో వైద్యం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 71:
* అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
* తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
* రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. మరియు గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది...
*తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలులో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు.... ( ఉదయాన్నే)
 
"https://te.wikipedia.org/wiki/తేనె" నుండి వెలికితీశారు