చిలకమ్మ చెప్పింది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
music = [[చక్రవర్తి]]|
}}
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. నిర్మాత చేగొండి హరిబాబు (రాజకీయనాయకులు చేగొండి హరిరామజోగయ్య), ఈరంకి శర్మ దర్సకత్వంలో ఈ చిత్రం నిర్మించారు.
==చిత్రకథ==
సంగీత, లక్ష్మీకాంత్ అక్కాతమ్ముళ్ళు. శ్రీప్రియ పేదామ్మాయి.సంగీత దగ్గర పనిచేస్తుంటుంది. నారాయణరావు పేదవాడు ,శ్రీప్రియ ను అభిమానిస్తుంటాడు. రజనీకాంత్ ,లక్ష్మీకాంత్ కు స్నేహితుడు. ప్రభుత్వోద్యోగిగా వీరుంటున్న గ్రామానికి వస్తాడు. సంగీత పురుషద్వేషి, సంగీతం టీచరు. ఆమె రజనీకాంత్ ను 'కుర్రాడి'గా సంబోధిస్తుంది. అతనిపట్ల అయిష్టత ప్రదర్శిస్తుంది. శ్రీప్రియ పెళ్ళి కాకుండానే గర్భవతి ఔతుంది. సంగీత రజనీకాంత్ ను దీనికి కారణంఅనుకుంటుంది. ఆమె కు లోలోపల రజనీకాంత్ పట్ల ప్రేమ. శ్రీప్రియ కు నారాయణరావు ఆశ్రయమిస్తాడు. శ్రీప్రియ బిడ్డకు తండ్రి ఎవరు?,సంగీత, రజని కాంత్ ల ప్రేమ ఎలా సఫలం అయ్యింది అనేది మిగిలిన కథ.
==పాటలు==
* చిలకమ్మ చెప్పింది చల్లని మాట
* కుర్రాడనుకుని
"https://te.wikipedia.org/wiki/చిలకమ్మ_చెప్పింది" నుండి వెలికితీశారు