థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Miss Meena (Telugu).jpg|250px|thumb|right|మిస్ మీనా నాటక ప్రదర్శన]]
[[File:Adventures of Chinnari.jpg|thumb|right|అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]
'''రంగస్థల కళల శాఖ''' - '''[[హైదరాబాదు విశ్వవిద్యాలయము]]''' మరియు, '''[[m:en: Sir Ratan Tata Trust|సర్ రతన్ టాటా ట్రస్ట్]]''' సంయుక్త ఆధ్వర్యంలో '''''థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు.)''''' ఏర్పాటు చేయడం జరిగింది.<ref>{{Cite web |url=http://www.theatreoutreach.com/ |title=థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్ |website= |access-date=2013-03-08 |archive-url=https://web.archive.org/web/20130420151329/http://theatreoutreach.com/ |archive-date=2013-04-20 |url-status=dead }}</ref>
ఈ సంస్థ ద్వారా [[రంగస్థలం|రంగస్థల]] శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞాన్నాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది.