దంతపు తాటి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
 
 
'''దంతపు తాటి''' (Ivory palms లేదా Ivory-nut palms) ఒక విధమైన తాటి చెట్టు. ఇవి [[పామేసి]] కుటుంబంలోని [[ఫైటెలిఫాస్]] (Phytelephas) అనే ప్రజాతికి చెందిన ఆరు జాతుల తాటి మొక్కలున్నాయి. ఫైటెలిఫాస్ అంటే "plant elephant" (మొక్క ఏనుగు) అని అర్ధం. దీని పేర్లు దీని విత్తనాలలోని ఏనుగు [[దంతం]] (Ivory) వంటి తెల్లని [[అంకురచ్ఛదము]] (Endosperm) వలన వచ్చింది. ఇవి ఎక్కువగా దక్షిణ పనామా, బొలీవియా మరియు, పెరు దేశాలలో విస్తరించాయి.
 
They are medium-sized to tall palms reaching up to 20 m tall, with pinnate leaves. In its original state, the "nut" is covered with pericarp, which gets removed by various animals. The kernel is covered with a brown, flaky skin and shaped like a small avocado, roughly 4-8 cm in diameter.
"https://te.wikipedia.org/wiki/దంతపు_తాటి" నుండి వెలికితీశారు