దగ్గు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎తగ్గటానికి చిట్కాలు: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 48:
* దగ్గుకి మంచి మందు [[క్యాబేజీ]]. [[క్యాబేజీ]] ఆకులని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం.రసాన్ని నేరుగా తాగలేకపోతె చిటికెడు [[పంచదార]] కలుపుకోవచ్చు.తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకోవచ్చు.దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబట్టి పడుకోబోయేముందు ఒకసారి తప్పకుండా తాగాలి.
* దగ్గుకి ఇంకొక మందు [[కరక్కాయ]]. రాత్రిళ్ళు బుగ్గన పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.
* [[ధనియాలు]], మిరియాలు మరియు, అల్లాన్ని కషాయంగా చేసి తాగితే కూడా దగ్గు తగ్గుతుంది, లవంగం [[బుగ్గ]]న పెట్టుకున్నాదగ్గు తగ్గుతుంది.
*తేనె చాలా ఉపయోగకరం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ పరిశోధకులు గుర్తించారు. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల తేనె తాగిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుందని వీరి తాజా అధ్యయనాల్లో తేలింది. ఇది సమర్థమైన ప్రత్యామ్నాయ పద్ధతి అని పరిశోధకులు అంటున్నారు. విటమిన్ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తయిన యాంటీ ఆక్సిడెంట్లు [[తేనె]]లో దండిగా ఉంటాయని వారు గుర్తు చేస్తున్నారు. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండటంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
*సొంటి కషాయంలోగాని లేక [[అల్లం]] రసంలోగాని తేనె తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు, కఫం తగ్గుతాయి.
"https://te.wikipedia.org/wiki/దగ్గు" నుండి వెలికితీశారు