అమరదీపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = [[గోపీకృష్ణా మూవీస్ ]]|
music = [[సత్యం]]|
starring = [[కృష్ణమ్రాజుకృష్ణంరాజు]],[[జయసుధ]]<br />[[మురళీ మోహన్]], [[కైకాల సత్యనారాయణ]]|
}}
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[కృష్ణవేణి]],[[భక్తకన్నప్ప]] వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా (కృష్ణంరాజు సొంత బానరు) సంస్థ తొలిసారిగా రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.
==చిత్రకథ==
అనాధ ఐన కృష్ణంరాజు ను దొంగ తనం వృత్తి గా ఉన్న సత్యనారాయణ పెంచుతాడు. పెద్దవాడైన కృష్ణంరాజు ధనికుడౌతాడు. తన దగ్గర పనిచేసే జయసుధను ప్రేమిస్తాడు. ఐతే జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.తరువాత మురళీమోహన్అంతే తనకాకుండా తమ్ముడనిదుర్మార్గపు కృష్ణంరాజువృత్తిలో కుఉన్న తెలుస్తుంది.కృష్ణంరాజు ప్రేమించినఅంటే జయసుధ,తనవాళ్ళకోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపమౌతాడుఇష్టపడదు.
కోపంతో మురళీమోహన్ ను చంపాలనుకున్న కృష్ణంరాజుకు (చిన్ననాటి ఫొటో ద్వారా) మురళీమోహన్ తన తమ్ముడని కృష్ణంరాజు కు తెలుస్తుంది. వారిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. కాని జయసుధపై కృష్ణంరాజు యొక్క ఇదివరకటి ప్రేమ గురించి తెలుసుకొన్న మురళీమోహన్ అపార్ధంతో అతనిని ద్వేషిస్తాడు. జయసుధ కూడా అతనిని దూషిస్తుంది.ప్రేమించిన జయసుధ, తనవాళ్ళకోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపమౌతాడు.
==పాటలు==
సత్యం సంగీతదర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చిత్ర విజయానికి తోద్పడ్డాయి.
* నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది
* ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము
"https://te.wikipedia.org/wiki/అమరదీపం" నుండి వెలికితీశారు