దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

మరియు తొలగించి వ్యాసం సవరణ
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:Indien karta dadra nagar haveli.jpg|thumb|175px|దాద్రా మరియు, నగరు హవేలీ]]
 
'''దాద్రా, నగరు హవేలీ''' (Dadra & Nagar Haveli) పశ్చిమ [[భారత దేశము]]లోని ఒక [[కేంద్ర పాలిత ప్రాంతము]]. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ. నగర్-హవేలీ అనేది [[మహారాష్ట్ర]] [[గుజరాత్]] సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో [[దాద్రా]] అనే ప్రాంతమున్నది.ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని [[సిల్వాస్సా]]. [[1779]] నుండి [[1954]]లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది [[పోర్చుగల్|పోర్చుగీస్]] కాలనీగా ఉంది. [[1961]]లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. [[గుజరాతీ]] ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే [[లెఫ్టినెంట్ గవర్నరు]] ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.