"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
[[కలం]] తొ చేసే కారీ (పని) కనుక '''కలంకారీ''' అంటారు. కలంకారీ చేయడానికి [[వెదురు]]తో చేసిన కలం (pen)వుపయోగిస్థారు వుపయోగిస్తారు, కనుక దీనిని కలంకారీ అంటారు. ఇది చిత్తూరు జిల్లా [[కాళహస్తి]] లో పుట్టింది. కాని క్రిషాణకృష్ణా జిల్లా [[పెడన]] కు వెళ్ళి తన రూపాన్ని block printing గా మార్చుకుంది. ప్రస్థుతం మనం చుసే block printings పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు(hand painted) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కుడాకూడా కొంతమంది పెడన తరహాలోన block printing చేస్తున్నారు.
 
[[కలం]] తొ చేసే కారీ (పని) కనుక '''కలంకారీ''' అంటారు. కలంకారీ చేయడానికి [[వెదురు]]తో చేసిన కలం (pen)వుపయోగిస్థారు, కనుక దీనిని కలంకారీ అంటారు.ఇది చిత్తూరు జిల్లా కాళహస్తి లో పుట్టింది.కాని క్రిషాణ జిల్లా పెడన కు వెళ్ళి తన రూపాన్ని block printing గా మార్చుకుంది.ప్రస్థుతం మనం చుసే block printings పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు(hand painted) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి.అయితే తూర్పుగోదావరి జిల్లా లో ఆర్యవటం లో కుడా కొంతమంది పెడన తరహాలోన block printing చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ కలంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విదానంవిధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే(vegetable dyes). ఇవి శరీరానికి ఏవిధమైన హాని నీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం(మచిలీ (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారట.
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/288766" నుండి వెలికితీశారు