ది హాబిట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 18:
}}
 
'''ది హాబిట్''' ఆంగ్లం: The hobbit. (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్ అనే బాలల సాహిత్య మరియు, కాల్పనిక నవలను ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 21, 1937 న ప్రచూరితమై విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ సంస్థ తరపున ఉత్తమ బాలల సాహిత్య రచనగా అవార్డు పొందింది. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలో బాలల సాహిత్యంలో ఈ పుస్తకం విశేష ఆదరణ చురగొంది.
[[దస్త్రం: Tolkien 1916.jpg|left|150px|thumb|పుస్తక రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్. మొదటి ప్రపంచ యుద్ద సమయంలోని చిత్రం]]
 
"https://te.wikipedia.org/wiki/ది_హాబిట్" నుండి వెలికితీశారు