దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎ఇతరములు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 48:
 
== ఇతరములు ==
కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి [[ఓ సీత కథ]] లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించాడు. అంతేకాకుండా [[చలిచీమలు]] వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో [[ఎ.ఆర్.కృష్ణ]] సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు, [[తెలుగు విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశాడు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ వద్ద [[రజనీకాంత్‌]], [[చిరంజీవి]], [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]], [[శుభలేఖ సుధాకర్]], [[నాజర్‌]], [[ప్రదీప్ శక్తి]], [[భానుచందర్‌]], అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, [[రఘువరన్]] వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా నట శిక్షణ పొందారు.
 
దూరదర్శన్ కోసం ఈయన దర్శకత్వం వహించిన ''రాజశేఖర చరిత్ర'', ''డామిట్ కథ అడ్డం తిరిగింది'' మొదలగు సీరియల్స్ విశేష ప్రజాదరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి. ప్రస్తుతం ''ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'' అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దారు.
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు