"దేవులపల్లి సోదరకవులు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
దేవులపల్లి సోదరకవులు: '''దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి''' (1853 - 1909) మరియు, '''దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి''' (1856 - 1912). వీరి తల్లిదండ్రులు వెంకమాంబ, వేంకటకృష్ణశాస్త్రి. వీరి స్వగ్రామము [[కూచిమంచి తిమ్మకవి]] గ్రామమైన [[చంద్రమపాలెము]]. కూచిమంచి వేంకటరాయకవి ఈ సోదరకవులకు గురువు. ఈ సోదరకవులు ఇరువురు బాల్యంలో [[పిఠాపురం]] రాజా రావు ధర్మారావు చెంత, యవ్వనమున రావు వేంకటమహీపతి గంగాధరరామారావు ఆస్థానమున, వృద్ధాప్యములో రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు ఆస్థానములో ఉన్నారు. ఎక్కువకాలము గంగాధర రామారావు ఆస్థానములో సాహిత్యవ్యాసంగము చేశారు. <ref>'''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973</ref>
 
==వంశ వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2887745" నుండి వెలికితీశారు