ధూళిపాళ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
| weight =
}}
'''ధూళిపాళ సీతారామ శాస్త్రి''' ([[సెప్టెంబర్ 24]], [[1922]] - [[ఏప్రిల్ 13]], [[2007]]) తెలుగు నాటక రంగంలో మరియు, [[తెలుగు]] సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు [[సి.ఎస్‌.ఆర్‌]], [[లింగమూర్తి]] వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు.
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/ధూళిపాళ_(నటుడు)" నుండి వెలికితీశారు