నాటక విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంపుటంలోని అంశాలు: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
[[File:Inner Page of Nataka Vignana Sarvaswam Telugu.jpg|thumb|[[శ్రీనివాస చక్రవర్తి]] గారికి అంకితమివ్వడం]]
 
నాటకరంగానికి పరిమితమైన ప్రస్తుత సంపుటాన్ని తనదైన ప్రణాళికతో 1960 నాటికి నాటక విజ్ఞాన సర్వస్వం పేరుతో మౌలికంగా తయారుచేసినవారు కీ.శే. [[శ్రీనివాస చక్రవర్తి]] గారు. వీరు తెలుగు నాటకరంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారతీయ, ప్రపంచ నాటకరంగాలను స్పృశించి వదిలేశారు. భారతీయ నాటకరంగంలోని మరియు, ప్రపంచ నాటకరంగంలోని ప్రముఖుల గురించి ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిచేత రాయించడం జరిగింది. ఈ సంపుటంలో 80 మంది రచయితలు పాలుపంచుకున్నారు. ప్రాచ్చ-పాశ్చాత్య నాటక సాహిత్యంమీద, రంగస్థల పరిణామ దశల మీద కూలంకషంగా పరిశోధన చేసి పట్టుసాధించి తెలుగులో అనేక గ్రంథాలు, పరిశోధక వ్యాసాలు వెలువరించి నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన సుప్రసిద్ధ పరిశోధకులు, ప్రస్తుత నాటక విజ్ఞాన సర్వస్వం సంపుటానికి మౌలిక రూపానిచ్చిన కీ.శే. శ్రీనివాస చక్రవర్తికి (1911-1976) గారికి అంకితమిచ్చారు.
 
ఆధునిక నాటకరంగంలో విప్లవాత్మకమైన మార్పులెన్నో జరిగిన దృష్ట్యా 1960 నుండి 2006 వరకు సమకాలీన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది.