నాటి 101 చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినిమాల జాబితా: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
| ముద్రణ సంవత్సరాలు = 2006
| ప్రతులకు =
| అంకితం = శ్రీమతి కామేశ్వరమ్మ మరియు, శ్రీమతి మాణిక్యేశ్వరి
}}
 
'''నాటి 101 చిత్రాలు''' ఒక మంచి విశ్లేషాత్మక సినిమా [[పుస్తకం]]. దీనిని [[ఎస్.వి.రామారావు]] రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే [[నంది అవార్డు]] లభించింది.
 
ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటిలో కొన్నింటిని రచయిత 2001 - 2002 మధ్యకాలంలో 75 వారాలపాటు ప్రముఖ సినీ వారపత్రిక '[[సితార]]' లో ప్రొఫైల్ శీర్షిక పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ మరియు, అత్తగారైన శ్రీమతి మాణిక్యేశ్వరి గారికి అంకితమిచ్చారు.
 
ఈ పుస్తకాన్ని కిన్నెర పబ్లికేషన్స్, [[హైదరాబాదు]] వారు ప్రచురించారు.
"https://te.wikipedia.org/wiki/నాటి_101_చిత్రాలు" నుండి వెలికితీశారు