నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 1:
[[నిజాం]] నిరంకుశ పాలనలో [[తెలంగాణ]] ప్రజలపై అనేక దారుణాలు ఉండేవి. అందులో [[భూమి]] [[పన్ను]] విధానం ఒకటి. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడంకోసం భూమి పన్నును నిర్ణయిస్తారు. ఈ పన్నులకు సంబంధించి అనేక సమస్యలు ఉండడంవల్ల [[పటేల్]], [[పట్వారీ]] మరియు, అధికారుల దయాదాక్షిణ్యాలతో [[రైతులు]] ఈ పన్నులు చెల్లించేవారు.<ref>తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, [[దేవులపల్లి వెంకటేశ్వరరావు]], ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, [[హైదరాబాద్]], ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.20</ref>
 
ఈ పన్నుల వసూలు బాధ్యతను [[పెత్తందార్లు]], భూస్వాములకు అప్పగించబడింది. వీళ్ళు తమ కింది రైతుల నుంచి నిర్దాక్షిణ్యంగా పెద్ద మొత్తాల్లో పన్నులు వసూలు చేసేవారు. తమకు ఏటా రావాల్సిన కప్పం వస్తే చాలనుకున్న నిజాం నవాబులు ఈ వసూళ్లను ఏమాత్రం పట్టించుకుకోలేదు.<ref name="నిజాం రాజ్యం భూ యాజమాన్యం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=నిపుణ విద్యా వార్తలు |title=నిజాం రాజ్యం భూ యాజమాన్యం |url=https://www.ntnews.com/nipuna-education/article.aspx?ContentId=484420 |accessdate=31 March 2019 |date=9 January 2019 |archiveurl=https://web.archive.org/web/20190331105102/https://www.ntnews.com/nipuna-education/article.aspx?ContentId=484420 |archivedate=31 March 2019}}</ref> జాగీరుదార్లు [[బొంబాయి]]లో ఉంటూ విలాస జీవితం గడిపేవారు. తమ విలాసాల కోసం రైతులను దోపిడీ చేస్తూ, అధిక పన్నులు వసూలు చేసేవారు.<ref name="తెలంగాణలో భూసంబంధాలు">{{cite news |last1=ఈనాడు |first1=ప్రతిభ |title=తెలంగాణలో భూసంబంధాలు |url=http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/tspsc/tspsc-grp1-pap4-section2-unit1-lesson1.html |accessdate=31 March 2019 |archiveurl=https://web.archive.org/web/20190331122614/http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/tspsc/tspsc-grp1-pap4-section2-unit1-lesson1.html |archivedate=31 March 2019}}</ref>