నిర్మలా జోషీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 22:
నిర్మల జోషీ,నీ కుసుమ్, 1934, జూలై 23<ref>[https://books.google.ca/books?id=EustAAAAYAAJ&q=Nirmala+Joshi+1934&dq=Nirmala+Joshi+1934&hl=en&sa=X&ei=ifuJVc-NOsjn-QGr5YKQAw&ved=0CCEQ6AEwAQ]</ref> న [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబంలో [[నేపాల్]] లోని స్యాజలో జన్మించారు.ఆమె 10మంది సహోదరులలో జ్యేష్ఠురాలు<ref name="We are 'little pencils' in God's hand">{{cite web | url=https://www.ewtn.com/library/PRIESTS/NIRMALA.HTM | title=We are 'little pencils' in God's hand | publisher=Eternal World Television Network | date=2015 | accessdate=June 24, 2015}}</ref><ref name="Sister Nirmala is no more">{{cite web | url=http://indianexpress.com/article/cities/kolkata/sister-nirmala-of-missionaries-of-charity-passes-away/ | title=Sister Nirmala is no more | publisher=Indian Express | date=24 June 2015 | accessdate=June 24, 2015}}</ref><ref name="Sister Nirmala Bio">{{cite web | url=http://www.in.com/sister-nirmala/biography-256317.html | title=Sister Nirmala Bio | publisher=Celebs Bio | date=2015 | accessdate=June 24, 2015}}</ref>.ఆమె తండ్రి 1947 లో [[భారత దేశము|భారతదేశానికి]] స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిష్ ఇండియా అర్మీలో అధికారిగా ఉండేవారు<ref name="Sister Nirmala Bio" />.ఆమెకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి భారతదేశానికి తీసుకొనివచ్చారు. వారి కుటుంబం బ్రాహ్మణ కుటుంబమైనప్పటికీ ఆమె మౌంట్ కార్మెల్ లోని క్రిస్టియన్ మిషనరీస్ లో విద్యాభ్యాసం చేసారు. ఆ కాలంలో ఆమె [[మదర్ థెరీసా]] యొక్క సేవాభావాన్ని అలవరచుకొని ఆమెకు సహాయం అందించాలని భావించారు. వెంటనే సిస్టర్‌ నిర్మల 17 ఏళ్ల వయస్సులోని [[క్రైస్తవ మతము|క్రైస్తవ సన్యాసం]] తీసుకున్నారు.ఆమె మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో చేరి తన సేవలను కొనసాగించారు.<ref name="melbourne">{{cite web | url=http://www.cam.org.au/Catholic-Faith/Faith-Education/Article/11694/how-india-remembers-mother-teresa | title=How India remembers Mother Teresa | publisher=''Catholic Archdiocese of [[Melbourne]]'' | accessdate=September 11, 2012}}</ref>.
 
జోషీ రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని మరియు, కలకత్తా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ డిగ్రీని న్యాయశాస్త్రంలో పొందారు<ref name="We are 'little pencils' in God's hand" /><ref name=cnn/>
. ఆమె పనామా దేశానికి వెళ్ళి విదేశీ మిషన్ ను నడిపించిన మొదటి సిస్టర్స్ లో ఒకతె. 1976లో మదర్ థెరీసా వారసురాలిగా అత్యున్నత జనరల్ గా ఇనిస్టిట్యూట్ లో ఎన్నికైన తరువాత ఆమె 1997 వరకు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్రాంచ్ లను ప్రారంభించారు<ref name=cnn>{{cite web |title=Indian-born nun to succeed Mother Teresa|date=March 13, 1997| url = http://edition.cnn.com/WORLD/9703/13/india.teresa/ | accessdate = 2014-08-03 | publisher = [[CNN]] }}</ref>.
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలా_జోషీ" నుండి వెలికితీశారు