"నీరు" కూర్పుల మధ్య తేడాలు

15 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
→‎నీటి స్థితులు: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎నీటి స్థితులు: AWB తో "మరియు" ల తొలగింపు)
 
== నీటి స్థితులు ==
భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ మరియు, వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని [[వేడిమి]]కి [[ఆవిరి]] రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి [[ఆకాశం]] నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో [[ప్రకృతి]]<nowiki/>లోని సమస్త జీవరాసులకు నీటిని అందించి భూగర్బజలం, [[నదులు]], [[జలాశయాలు]].... ఇలా ప్రవహించి తిరిగి [[సముద్రము]]<nowiki/>లో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.
==జలకలుషితం==
నాగరికథ అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయురూపంలో మేఘాలుగా మారి అక్కడి [[వాతావరణం]] అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత [[మేఘాలు]] వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2887960" నుండి వెలికితీశారు