నేహా ధుపియా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 15:
|competitions = ఫెమినా మిస్ ఇండియా 2002<br>(విజేత)<br>మిస్ యూనివర్స్ 2002<br>(టాప్-10 ఫైనలిస్ట్)
}}
'''నేహా ధుపియా''' (జననం 1980 ఆగస్టు 27) ఒక భారతీయ నటి, మోడల్. ఈమె ముఖ్యంగా [[హిందీ భాష|హిందీ]], [[తెలుగు భాష|తెలుగు]], మరియు [[మలయాళ భాష|మలయాళ]] భాషా చిత్రాలలో నటించింది. ఈమె నాటకాలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. తరువాత యూఫోరియా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. తరువాత మోడలింగ్ వృత్తిని చేపట్టింది.
 
ఈమె తొలిసారి 1994లో విడుదలైన [[మలయాళ భాష|మలయాళ]] సినిమా [[:ml:മിന്നാരം (ചലച്ചിത്രം)|మిన్నారం]]లో నటించింది. 2003లో "మిస్ ఇండియా:ది మిస్టరీ" అనే హిందీ సినిమాతో [[బాలీవుడ్|బాలీవుడ్‌లో]] అడుగు పెట్టింది. తరువాత ఈమె "క్యా కూల్ హై హమ్‌", "షూట్ అవుట్ లోఖండ్‌వాలా" వంటి విజయవంతమైన చిత్రాలలో ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా "చుప్‌చుప్‌కే", "సింగ్ ఈజ్ కింగ్" వంటి సినిమాలలో సహాయపాత్రలను పోషించింది. ఈమె 2002లో "ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్" టైటిల్‌ను గెలుచుకుంది.
"https://te.wikipedia.org/wiki/నేహా_ధుపియా" నుండి వెలికితీశారు