నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
నొప్పి వివిధ [[వ్యాధులు|వ్యాధుల]] వలన కలుగుతుంది. చాలా మందిలో సాధారణ జీవనానికి అంతరాయం కలిగిస్తుంది. చాలా వరకు నొప్పి ఏవిధమైన వైద్యం అవసరం లేకుండా తగ్గిపోతుంది. కొన్నింటికి గృహ వైద్యాలు లేదా [[చిట్కాలు]] బాగా పనిచేస్తాయి. అతి తక్కువ శాతం మాత్రమే తగ్గకుండా వైద్యుని అవసరం పడుతుంది. వీరిని సంప్రదించిన నొప్పి నివారణ మందుల వల్ల చాలా నొప్పులు తగ్గిపోతాయి.
 
నొప్పి అనేది ప్రాథమికంగా మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించింది. దీని ముఖ్య ఉద్దేశం నొప్పిని కలిగించే కారకాల నుండి శరీరాన్ని లేదా శరీర భాగాన్ని తొలగించడం మరియు, మానసికంగా మనల్ని జాగరూకులను చేయడం.
 
== నొప్పుల్లో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/నొప్పి" నుండి వెలికితీశారు