"పందుల పెంపకం" కూర్పుల మధ్య తేడాలు

చి
/* పందుల పెంపకంతో ప్రయోజనాలు<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/sheep-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bo
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (/* పందుల పెంపకంతో ప్రయోజనాలు<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/sheep-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bo)
 
* పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
* పంది కళేబరంనుంచి లభించే మాంసం, గొర్రెలు, కోళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బతికున్నప్పటి బరువులో 60-80శాతం మాంసం లభిస్తుంది.
* భవనం, పరికరాలు, సరైన మేత అందించడం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారాను వాటిపై పెట్టే కొద్ది పెట్టుబడులద్వారా, రైతు తక్కువ సమయంలో తక్కువ మరియు, కూలీలను వెచ్చించడంతో.... ఈ వృత్తిలో మంచి లాభాలను గడించవచ్చు.
* పందిపెంట భూసారాన్ని పెంచడానికి చక్కటి [[ఎరువు]]గా పనికొస్తుంది.
 
'''పందుల పెంపకం ఎవరికి పనికొస్తుంది?'''
* చిన్న మరియు, భూమిలేని పేదలు
* వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న విద్యావంతులైన యువతకు అదనపు ఆదాయంగా ఉంటుంది.
* నిరక్షరాస్య యువత
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888049" నుండి వెలికితీశారు