పక్షి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎ఆర్ధిక ప్రాముఖ్యత: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 34:
 
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
* పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారము. వీటిలో ముఖ్యమైనవి [[కోడి]] మరియు, కోడి గుడ్లు. ఇవే కాకుండా [[బాతు]], టర్కీ కోడి, [[ఈము]] మొదలైన పక్షుల మాంసం కూడా తినబడేవి. పురాతన కాలంలో పక్షుల్ని వేటాడేవారు,<ref>Simeone A, Navarro X 078X2002000200012&lng=es&nrm=iso&tlng=en "Human exploitation of seabirds in coastal southern Chile during the mid-Holocene."] ''Rev. chil. hist. nat'' '''75''' (2): 423–31</ref> దీనిమూలంగా కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి.<ref>Keane A, Brooke MD, Mcgowan PJK (2005). "Correlates of extinction risk and hunting pressure in gamebirds (Galliformes)." ''Biological Conservation'' '''126''' (2): 216–33. {{DOI|10.1016/j.biocon.2005.05.011}}</ref>
* పక్షుల ఈకలు [[దుస్తులు]], [[పరుపు]]లు తయారుచేయడంలో, కొన్ని రకాల [[ఎరువు]]ల తయారీలో ఉపయోగపడతాయి.
* చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.<ref>Cooney R, Jepson P (2006). "The international wild bird trade: what's wrong with blanket bans?" ''Oryx'' '''40''' (1): 18–23. [http://journals.cambridge.org/production/action/cjoGetFulltext?fulltextid=409231 PDF]</ref>
"https://te.wikipedia.org/wiki/పక్షి" నుండి వెలికితీశారు