"పదార్థము" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
{{విస్తరణ}}
'''పదార్థం''' (ఫ్రెంచ్: matière, జర్మన్, డచ్: materie, ఆంగ్లం: matter, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్: materia) అనేది వివిధ భౌతికరాశుల తో కూడిఉంటుంది. పదార్థం సాధారణంగా [[పరమాణువు|పరమాణువులు]], [[అణువు|అణువులు]], [[బణువు|బణువుల]] తో నిర్మించబడి ఉంటుంది. పదార్థం కొంత [[ద్రవ్యరాశి]]ని కలిగి వుండడంతో పాటు కొంత [[స్థలం|స్థలాన్ని]] కూడా ఆక్రమిస్తుంది. ద్రవ్యరాశి, [[పొడవు]], [[కాలము]] వంటి కొలతలతో పదార్థమును నిర్వచించ వచ్చు. [[ఐన్‌స్టయిన్]] [[సాపేక్ష సిద్దాంతం]] ప్రకారం పదార్థం మరియు, శక్తి పరస్పరం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారగలవు.
 
పదార్థాలు ముఖ్యంగా [[ఘనం]], [[ద్రవం]], [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] అనే మూడు స్థితుల్లో ఉంటాయి. వీటిలో వాయుస్థితి అతిసరళమైనది. వాయువుకు నిర్దిష్టమైన ఆకృతి ఉండవు. వాయువుకు సంకోచ, వ్యాకోచ లక్షణాలు ఉండటం వల్ల దాన్ని ఉంచిన పాత్రను పూర్తిగా ఆక్రమిస్తుంది. వాయుస్థితిలో ఉన్న పదార్థాల అణువులు అమిత వేగాలతో భూమ్యాకర్షణ శక్తికి అతీతంగా తేలికగా కలిసిపోతాయి. దీన్నే 'వాయు వ్యాపనం' అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888066" నుండి వెలికితీశారు