పద్మనాభ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎యుద్ధానికి కారణాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 19:
[[File:View of Padmanabham Hillock and River Gosthani.JPG|thumb|పద్మనాభం వద్ద గోస్థనీ నది]]
==యుద్ధానికి కారణాలు==
1768 నాటికి [[గంజాం]] గిరిజన ప్రాంతంలో [[పర్లాకిమిడి]], మొహిరి, [[గుంసూరు]], [[ప్రతాపగిరి]] మొదలైన 20 మంది జమీందారులు ఉండేవారు. వారి ఆధీనంలో 34 కోటలు మరియు, ఇంచుమించు 35,000 సైన్యం ఉండేది. వీరిలో ఎక్కువమంది ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసారు. వీరిలో కొందరికి కొండలకు ఎగువనున్న మన్యం ప్రాంతంలో కోటలు ఉండేవి. అందువలన ఓడిపోయిన జమిందారులు ఈ [[కోట]]<nowiki/>లలో తలదాచుకుని తిరుగుబాటును కొనసాగించేవారు.
 
విజయనగర రాజు ఆనంద గజపతిరాజు మరణం తరువాత చిన విజయరామరాజు జమీందారయ్యాడు. అతడు బాలుడు కావడం వలన సవతి తల్లి కుమారుడైన సీతారామరాజు దివానుగా నియమించబడ్డాడు. చిన విజయరామరాజుకు యుక్త వయసు రాగానే సీతారామరాజును దివాన్ పదవి నుండి తొలగించాడు. అందుకు ఆగ్రహించిన దివాన్ ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.
"https://te.wikipedia.org/wiki/పద్మనాభ_యుద్ధం" నుండి వెలికితీశారు