పరాన్నజీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:895:F51B:B64D:220C:C313:6537 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎అతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 17:
 
==అతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావం==
పరాన్నజీవులు అతిథేయుల్లోని కణజాలాలు, రక్తం మరియు, ఇతర శరీర ద్రవాలమీద పోషణ జరపటం వల్ల అతిథేయులు బలహీనులవుతాయి. వాటి పెరుగుదల క్షీణిస్తుంది. చివరకు మరణం కూడా సంభవించవచ్చును.
* హానికరమైన ప్రోటోజోవాకు చెందిన పరాన్న జీవులు కొన్ని వ్యాధులను కలుగజేస్తాయి. ఉదా: [[మలేరియా]].
* పేగులో జీవించే [[జియార్డియా లాంబియా]] అనే ప్రోటోజోవా పరాన్నజీవి [[అతిసార వ్యాధి]]ని కలిగిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పరాన్నజీవనం" నుండి వెలికితీశారు