భక్త కన్నప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
'''భక్త కన్నప్ప''' గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో [[తిన్నడు]] అనే బోయవాడు. చరిత్ర ప్రకారం [[శ్రీకాళహస్తి]] పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.
 
"https://te.wikipedia.org/wiki/భక్త_కన్నప్ప" నుండి వెలికితీశారు