పాకిస్థాన్ హిందూ కౌన్సిల్: కూర్పుల మధ్య తేడాలు

30 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (వర్గం:పాకిస్తాన్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
[[హిందూ మతం]] పాకిస్థాన్ లో [[సింధు లోయ నాగరికత]]కాలం సుమారు 4700BCE నాటి నుండే ప్రాచుర్యంలో ఉంది.పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ 2005లో నమోదు అయ్యింది.<ref name=PHC1>[http://www.pakistanhinducouncil.org Pakistan Hindu Council]</ref>
==ఉద్దేశం==
ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో మరియు, ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో ,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది.<ref name=PHC1/>
 
ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది.
ఈ పరిపాలనా వ్యవస్థలో మెుత్తం 15మంది హిందూ సభ్యులతో పాకిస్థాన్ లో పోటిచేసింది.<ref name=pk1>[http://www.pakistantoday.com.pk/2016/03/05/city/karachi/56-candidates-to-contest-pakistan-hindu-council-elections/ 56 candidates to contest Pakistan Hindu Council elections]</ref>
==మైనారిటి హక్కులు==
ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో మరియు, బలవంత మత మార్పిడిపై తీవ్రంగా పోరాడుతుంది.<ref name=Hin1>[http://www.thehindu.com/news/international/south-asia/forced-conversion-of-hindu-girls-on-the-rise-pak-hindu-council/article5549895.ece Forced conversion of Hindu girls on the rise: Pak Hindu Council]</ref><ref name=Tri1>[http://tribune.com.pk/story/997129/security-concerns-hindu-council-condemns-attack-on-minorities-mna/ Security concerns: Hindu council condemns attack on minorities MNA]</ref>
==మూలాలు==
{{Reflist}}
1,83,007

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888157" నుండి వెలికితీశారు