పి.ఎస్.నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనాప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
 
==రచనాప్రస్థానం==
ఇతని తొలిరచన 1957లో గుంటూరు పత్రికలో అచ్చయింది. ఇతడు తొలినాళ్ళలో మాధురి అనే కలంపేరుతోను, అనేక ఇతర కలం పేర్లతోను రచనలు చేసేవాడు. ఇతడిని ఇతని గురువు [[మన్నవ గిరిధరరావు]] చాలా ప్రోత్సహించాడు. ప్రముఖ రచయితలు [[తారక రామారావు]], [[కాకాని చక్రపాణి]], [[శ్రీ సుభా]], కవిరాజు, [[పాలకోడేటి సత్యనారాయణరావు]], దత్తప్రసాద్ పరమాత్ముని, [[దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి|డి. చంద్రశేఖరరెడ్డి]], గోవిందరాజు చక్రధర్, [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] మొదలైనవారు ఇతని సమకాలికులు మరియు, సన్నిహితులు. ఇతని రచనలు స్వాతి, నవ్య, ఇండియాటుడే, [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ]], [[జ్యోతి]], అప్సర, [[యువ (పత్రిక)|యువ]], [[రచన (మాస పత్రిక)|రచన]] తదితర దిన, వార, పక్ష, మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి.
===కథలు===
ఇతడు 230కి పైగా కథలు వ్రాసి వివిధ పత్రికలలో ప్రకటించాడు. స్వప్నం దాల్చిన అమృతం అనే కథా సంపుటాన్ని వెలువరించాడు. [[కథానిలయం]]లో లభ్యమయ్యే ఇతని కథల జాబితా<ref>[http://kathanilayam.com/writer/857 రచయిత: పి ఎస్ నారాయణ]</ref>:
"https://te.wikipedia.org/wiki/పి.ఎస్.నారాయణ" నుండి వెలికితీశారు