పిఎస్ఎల్వి సీ-43: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 3:
'''పిఎస్ఎల్వి సీ-43'''ఉపగ్రహ వాహక నౌక భారతీయ అంతరిక్ష ప్రయోగ సంస్థ[[ఇస్రో]] తయారు చేసి ప్రయోగించిన [[రాకెట్]].ఈ రాకెట్ ను [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[నెల్లూరు జిల్లా]]లో వున్న [[శ్రీహరికోట]] లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 29 నవంబరు(గురువారం) 2018 ఉదయం 9:58 గంటలకు,ఒకటవ ప్రయోగ వేదికనుండి ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఉపగ్రహాల మొత్తం బరువు641.5 కిలోలు. ఇందులో భారత దేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహం బరువు 380 కిలోలు. మిగతా విదేశాలకు చెందిన ఉపగ్రహాల మొత్తం బరువు 261.5 కిలోలు.<ref name=hysis>{{citeweb|url=https://web.archive.org///telugu.oneindia.com/news/nellore/the-pslv-c43-launched-from-shriharikota-236159.html|title=నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C43|publisher=oneindia.com|accessdate=29-11-2018}}</ref>
==పిఎస్ఎల్వి సీ-43 ఉపగ్రహ వాహక నౌక==
పిఎస్ఎల్వి సీ-43 [[పిఎస్ఎల్వి]] శ్రేణికి చెందిన కోరాలోన్ రకపు రాకెట్. అనగా ఇందులో మొదటి ఘన ఇంధన దశకు అదనంగా బూస్టరు స్ట్రాపన్ మోటర్లను ఉపయోగిచరు.కక్ష్యలో ప్రవేశ పెట్టు ఉపగ్రహాల మొత్తం బరువు ఒకటన్ను కన్న తక్కువ ఉండటం వలన బూస్టరు స్ట్రాపన్ మోటర్లు అవసరం లేదు.ఈ వాహకనౌక లో కూడా మిగతా పిఎస్ఎల్వి రాకెట్ల వలే నాలుగు దశలు వుండును.మొదటి
===మొదటి దశ===
మొదటి దశను PS1 అంటారు.మొదటి దశ కోర్ ఆలోన్ ఘన ఇంధనదశ లో 138 టన్నుల ఘన [[ఇంధనం]] నింపబడినది.ఇంధనం HTBP అధారిత ఇంధనం. దశ పొడవు 20 మీటర్లు.దశ వ్యాసం 2.8 మీటర్లు.కోర్ ఆలోన్ కాబట్టి స్ట్రాపన్ బూస్టరు ఇంజనులు లేవు.<ref name=isro/>
పంక్తి 19:
పిఎస్ఎల్వి సీ-43 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో380 కిలోల బరువు వున్న భారతీయ హైసిస్(హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు మొత్తం 261.5 కిలోల బరువున్న 8విదేశాలకు చెందిన 30 చిన్న/సూక్ష్మ ఉపగ్రహాలు వున్నవి.
===విదేశాలకు చెందిన ఉపగ్రహాలు===
ఇందులో [[అమెరికా]]<nowiki/>కు చెందిన 23 ఉపగ్రహాలు వున్నవి.ఇందులో ఫోక్ శాట్-3R పేరుతో 16 ఉపగ్రహాలు,లీమూర్ ఎస్ పేరులో నాలుగు ఉపగ్రహాలు, హెచ్ శాట్-1,గ్లోబల్ శాట్-1,
==భారత దేశానికి చెందిన హైసిస్ ఉపగ్రహ వివరాలు==
[[హైసిస్ ఉపగ్రహం]] ఇస్రో తయారు చేసినది.ఇది భూ పర్యవేక్షణ ఉపగ్రహం.ఇస్రో తయారు చేసి ప్రయోగించిన ఉపగ్రహాల్లో తక్కువ బరువున్న ఉపగ్రహాల్లో హైసిస్ ఒకటి.ఇది మిని శాటలైట్-2(IMS-2)రకానికి చెందిన ఉపగ్రహం.ఇది భూమికి 636 కిలో మీటర్ల ఎత్తులో,97.957 డిగ్రీల ఏటవాలులో సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమించును.దీని జీవిత కాలం 5 సంవత్సరాలు.ఉపగ్రహం పరిమాణం 2.158 X 1.386 X 1.121 మీటర్లు.విద్యుతు శక్తి 730 వాట్స్,లిథియం –అయాన్ బ్యాటరీ వున్నది.ఉపగ్రహంలో హైయర్ స్పేక్ట్రల్ ఇమేజర్ (VNIRమరియు SWIR బ్యాండ్స్) వున్నది.దీని ద్వారా 630 కిలోమీటర్ల పైభాగం నుంచి కలర్ చిత్రాలు క్లారిటీగా వీక్షించవచ్చు. భూ ఉపరితలాన్ని పరిశీలించడం, వ్యవసాయం, నీటి లభ్యత తదితర అంశాలకు సంబంధించిన పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.<ref name=hysis/>
|