పిల్లితేగ: కూర్పుల మధ్య తేడాలు

15 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎పిల్లితేగ-రసాయనాలు: AWB తో "మరియు" ల తొలగింపు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎పిల్లితేగ-రసాయనాలు: AWB తో "మరియు" ల తొలగింపు)
=== పిల్లితేగ-రసాయనాలు ===
[[దస్త్రం:AsparagusinAutumn3.JPG|thumb|పిల్లితేగ ఆకులు శిశిరంలో బంగారురంగులోకి మారుతాయి]]
పిల్లితేగలోని కొన్ని రసాయనిక పదార్థాలు కడుపులో అరిగాక అమోనియా, గంధక పదార్థాలుగా రూపాంతరం చెంది థియాల్స్ మరియు, థియోఎస్టర్స్ అనే వాటిని సృష్టిస్తాయి. వాటి కారణంగా మూత్రానికా వాసన వస్తుంది.
 
పిల్లితేగ తిన్నవెంటనే మూత్రముపై దాని ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం కనుమరుగవ్వడానికి చాలాసేపు పడుతుంది.పిల్లితేగ  తిన్న పదిహేను-ఇరవై నిమిషాలకు మూత్రము చెడ్డవాసన రావడం ప్రారంభిస్తుంది. దాదాపు ఆ తర్వాత 4-5 గంటలు పాటు వచ్చే మూత్రము దుర్గంధభరితమై ఉంటుంది..
1,64,061

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888234" నుండి వెలికితీశారు