పుష్కరం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 33:
|[[ప్రాణహిత నది]]||[[మీన రాశి]]
|}
[[బృహస్పతి]] ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను '''ఆది పుష్కరము''' అని, చివరి పన్నెండు రోజులను '''అంత్య పుష్కరము''' అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
 
==భాషా విశేషాలు==
పంక్తి 67:
 
==పుష్కర సమయంలో పిండ ప్రదానం==
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం మరియు, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి.
 
==పుష్కరకాల స్నానం==
"https://te.wikipedia.org/wiki/పుష్కరం" నుండి వెలికితీశారు