పొగాకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 38:
==ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం==
పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని, పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది.
పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి [[ఊపిరితిత్తుల కాన్సర్]], [[గుండె వ్యాధులు]]. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.<ref name="WHO">[http://www.who.int/entity/healthinfo/global_burden_disease/GBD_report_2004update_full.pdf WHO global burden of disease report 2008]</ref> 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.<ref name=WHO2>[http://www.who.int/entity/tobacco/mpower/mpower_report_prevalence_data_2008.pdf WHO Report on the Global Tobacco Epidemic, 2008]</ref>. [[అమెరికా]]లోని [[వ్యాధి నిరోధక మరియు, నియంత్రణ కేంద్రం]] (Centers for Disease Control and Prevention) పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా, ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది."<ref name="fn1">"[http://www.cdc.gov/tobacco/quit_smoking/you_can_quit/nicotine.htm Nicotine: A Powerful Addiction] {{Webarchive|url=https://web.archive.org/web/20090501011931/http://www.cdc.gov/tobacco/quit_smoking/you_can_quit/nicotine.htm |date=2009-05-01 }}." Centers for Disease Control and Prevention.</ref> అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉంది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది.<ref>[http://www.cdc.gov/mmwr/preview/mmwrhtml/mm5644a2.htm#fig Cigarette Smoking Among Adults - United States, 2006<!-- Bot generated title -->]</ref> అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది.<ref>[http://www.wpro.who.int/media_centre/fact_sheets/fs_20020528.htm WHO/WPRO-Smoking Statistics<!-- Bot generated title -->]</ref>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/పొగాకు" నుండి వెలికితీశారు