ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎భారత రాష్ట్రపతి: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 182:
2012 జూన్ 15న ముఖర్జీ అనేక రాజకీయ ఎత్తుగడల తరువాత యు.పి.ఎ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయబడ్డాడు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-nominated-after-mulayamsonia-secret-meet/266362-37-64.html|title=Pranab nominated after Mulayam-Sonia secret meet|accessdate=4 July 2012|last=Prabhu|first=Chawla}}</ref><ref>{{cite web|url=http://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|title=Hunt begins for head of state|date=3 January 2012|accessdate=29 June 2015|work=Yahoo News India|archiveurl=https://web.archive.org/web/20141025031731/https://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|archivedate=25 October 2014|deadurl=yes|df=dmy-all}}</ref> ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక 2012 జూలై 19 న జరగాలని, ఫలితాలను 2012 జూలై 22 న ప్రకటించాలని ఉంది. 81 మంది ఇతర సభ్యులు ఎన్నికలలో పోటీచేస్తూ నామినేషన్లు వేసారు. కానీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్. డి. ఎ) ప్రతిపాదిత అభ్యర్థి [[పి.ఎ.సంగ్మా]] నామినేషన్ తప్ప మిగిలినవన్నీ తిరస్కరించబడ్డాయి. <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report_pranab-mukherjee-sangma-final-candidates-for-prez-polls_1710719|title=Pranab Mukherjee, Sangma final candidates for Prez polls|date=4 July 2012|newspaper=Daily News and Analysis|accessdate=4 July 2012}}</ref> అతను జూన్ 28 న నామినేషన్ వేయడం కోసం జూన్ 2012 జూన్ 26 న తన మంత్రి పదవికి రాజీనామా చేసాడు. <ref name="NDTV2">{{cite web|url=http://www.ndtv.com/article/india/pranab-mukherjee-resigns-as-finance-minister-pm-to-take-additional-charge-say-sources-236331|title=Pranab Mukherjee resigns as Finance Minister; PM to take additional charge, say sources|date=26 June 2012|accessdate=13 July 2012|publisher=NDTV}}</ref> ఎన్నికలలో అతను 713,763 ఓట్లను సాధించగా, సంగ్మాకు 315,987 ఓట్లు వచ్చాయి. <ref>{{cite web|url=http://ibnlive.in.com/news/live-counting-of-votes-begins-for-president-poll/272800-37-64.html|title=CNNIBN Blog|date=22 July 2012|accessdate=22 July 2012}}</ref> ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే అతను తన నివాసం బయట విజయం ప్రసంగం చేసాడు. ఆ ప్రసంగంలో:
 
{{వ్యాఖ్య|వేచి ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను. నా ఓట్ల సంఖ్య 7 లక్షలకు దాటింది. ఇంకా ఒక్క రాష్ట్రం మిగిలి ఉంది. తుది ఫలితం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి వెలువడవలసి ఉంది. ఈ అత్యున్నత పదవికి నన్ను ఎన్నుకొన్నందుకు భారత ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల ఉత్సుకత, స్నేహపూర్వక ప్రవర్తన గొప్పవి. నేను పార్లమెంటు నుండి, ఈ దేశ ప్రజల నుండి నేను ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ ఫలితాన్ని పొందాను. దేశ అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని కాపాడటం మరియు, రక్షించడం నా బాధ్యత. ప్రజల నమ్మకాన్ని సమర్థించడానికి నేను కృషి చేస్తాను. <ref>{{cite web|url=http://www.ndtv.com/blog/show/pranab-mukherjee-all-set-to-become-the-president-of-india-231924?pfrom=home-otherstories|title=NDTV Blog|accessdate=22 July 2012|date=22 July 2012}}</ref>}}
[[దస్త్రం:Возложение_венка_к_Могиле_Неизвестного_Солдата_-_07.jpg|ఎడమ|thumb|[[రష్యా]], [[చైనా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[వియత్నాం]], [[ఈజిప్టు]] నాయకులతో ముఖర్జి - 2015 మే 9 న మాస్కో విక్టరి దినం సందర్భంగా ]]
 
పంక్తి 190:
జీ న్యూస్ ఈ విధంగా వ్యాఖ్యానించింది: "ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిన తరువాత, అధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీని యుపిఎ ఎంపిక చేసి ప్రకటించిన తరువాత ప్రతిపక్షానికి అతనికి వ్యతిరేకించేందుకు ఏ వాదనలూ లేవు". అయినప్పటికీ కొన్ని అవినీతి కేసుల్లో అతను ఉన్నట్లు అన్నా బృందం కోలాహలం చేసింది. ఒకసారి సోనియా గాంధీ అతని పేరును ప్రతిపాదించిన తరువాత, అనేక మిత్ర పక్షాలు, ప్రతిపక్షం ఒక వేదికపైకి వచ్చాయి. ఇక వామపక్షాల్లో కూడా రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. వామపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనే భావనలో ఉండే సిపిఎంకు సిపిఐ షాకిచ్చింది. ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగా సిపిఐ ససేమిరా అనడంతోపాటు తటస్థంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఎస్‌పి కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎ భాగస్వామిగా వున్నా జె.డి. (యు), శివసేనలు సంగ్మాను కాదని ప్రణబ్‌కే మద్దతు ప్రకటించాయి.<ref name="zee news" />
 
2013 ఫిబ్రవరి 3 న క్రిమినల్ చట్ట (ఎమెండ్‌మెంటు) ఆర్డినెన్సు అతనిచే ప్రకటించబడింది. ఇది లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్‌ మరియు, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 లను సవరణ చేస్తుంది. <ref>{{cite news|url=http://www.indianexpress.com/news/president-pranab-mukherjee-promulgates-ordinance-on-crime-against-women/1068720/|title=Prez Pranab Mukherjee promulgates ordinance on crime against women|date=3 February 2013|newspaper=Indian Express|accessdate=4 February 2013}}</ref><ref>{{cite news|url=http://indiatoday.intoday.in/story/president-signs-ordinance-to-effect-changes-in-laws-against-sexual-crimes/1/248740.html|title=President signs ordinance to effect changes in laws against sexual crimes|date=3 February 2013|newspaper=India Today|accessdate=4 February 2013}}</ref> జూలై 2015లో ప్రణబ్ ముఖర్జీ 24 క్షమాభిక్ష పిటీషన్లను తిరస్కరించాడు. వాటిలో [[యాకూబ్ మెమన్]], [[అజ్మల్ కసబ్]], [[అఫ్జల్ గురు]] పిటీషన్లు కూడా ఉన్నాయి.<ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/yakub-memon-death-penalty-pranab-mukherjee-24-mercy-pleas-rejected/1/451616.html|title=Yakub Memon and 23 other mercy pleas rejected by President Pranab Mukherjee}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/india/president-pranab-rejects-12-mercy-pleas-a-first-in-india-624385.html|title=President Pranab rejects 12 mercy pleas, a first in India}}</ref> 2017 జనవరిలో అతను 2017 రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటించాడు. వయసు పైబడినందువల్ల, ఆనారోగ్యం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు