ప్రముఖ స్థానాల్లొ అర్.ఎస్.ఎస్ ప్రచారకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
[[ఆర్.ఎస్.ఎస్]] నలభై లక్షల సేవకులను కలిగి ఉన్న ప్రపంచం లోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా ఖ్యాతి గాంచింది.ఇది ముఖ్యంగా సేవ, విద్య పరమైన హిందూజాతీయ వాది స్వచ్ఛందమైన సేవ సంస్థ .[[ఆర్.ఎస్.ఎస్]] దాని దేశం ఒక్క భావజాలం పట్ల నిస్వార్థ సేవేనని చెప్తుంది.దాని యొక్క ఆశయాల్లొ భారత దేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్ని నిలబెట్టడమే అన్నిటి కంటే విలువైనవని చెబుతుంది.
 
పెధ్ధ సంఖ్యలో స్వచ్ఛంద సేవకులును కలిగి ఉండటం వలన దాని యొక్క సభ్యులలో ఆర్థిక, సాంస్కృతిక, భాషా వృత్తులకు చెందిన వారు ఉన్నారు. కొందరు వారి యొక్క రంగాల్లొ విజయవంతమైన పాత్రను పొషించారు. ఆర్.ఎస్.ఎస్ స్వచ్ఛంద సేవకులను ధాన్ని యొక్క భావజాలాన్ని జీవితంలో ప్రతి అదుగులో పాటించడానికి ప్రోత్సహిస్తుంది.అందువలన ఆర్.ఎస్.ఎస్ సేవకులు వారి యొక్క రంగాల్లో ప్రత్యేకంగా రాజకీయాలు, విద్య, మేథస్సు మరియు, పరిపాలన వంటి రంగాల్లో తనదైన ప్రభావం చూపిస్తారు.ఆర్.ఎస్.ఎస్ తన భావజాలానికి తగినట్టుగా ఒక కొత్త భావజాల వ్యవస్థను సృష్టించుకొని మెల్ల మెల్లగా దేశం యొక్క భావజాలన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. విద్య, విద్యార్థులకు మరియు, కార్మికులకు ప్రత్యేకమైన శాఖలు స్థాపించారు.
== సంభందిత సంఘాలు ==
* భారతీయ జనత పార్టీ (రాజకీయ పార్టి)
పంక్తి 184:
| 4.||ఎం.వెంకయ్య నాయుడు|| అర్బన్ డెవలప్మెంట్ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల హౌసింగ్ శాఖ మంత్రి పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి
|-
| 5. || రవి శంకర్ ప్రసాద్ || లా అండ్ జస్టిస్ మంత్రి, కమ్యూనికేషన్స్ మరియు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి
|-
| 6. || గోపినాత్ ముండె || గ్రామీణాభివృద్ధి మంత్రి, తాగునీరు, పారిశుద్ధ్య యొక్క పంచాయతీ రాజ్ మంత్రి
పంక్తి 196:
| 10. || రాధ మొహన్ సింఘ్ || వ్యవసాయ మంత్రి
|-
| 11.||థావర్ చంద్ గెహ్లొట్ || సామాజిక న్యాయం మరియు, సాధికారత మంత్రి
|-
| 12.||హర్ష్ వర్ధన్ || సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, ఆరోగ్యం మరియు, కుటుంబ సంక్షేమ మంత్రి
|-
| 13.||జగత్ ప్రకాష్ నద్ద || ఆరోగ్యం మరియు, కుటుంబ సంక్షేమ మంత్రి
|-
|}