ప్రోటిస్టా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , వున్నాయి. → ఉన్నాయి., → using AWB
చి →‎వర్గీకరణ: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 48:
** [[డయాటమ్]] లు: ఇవి మంచి నీటిలోను, సముద్రపు నీటిలోను, తేమ నేలల్లోను ప్లవక జీవనం గడిపే ఉత్పత్తిదారులు. ఉదా: ట్రెసిరేషియం, కాసినోడిస్కస్, స్టెఫానోడిస్కస్.
** [[యూగ్లీనాయిడ్]]లు : వీటికి కణకుడ్యం ఉండదు. ఉదా: యూగ్లీనా, ఫాకస్, కోప్రోమోనాస్.
* '''విచ్ఛేదకారక ప్రోటిస్ట్ లు''': ఇవి శిలీంద్రక ప్రోటిస్ట్ లు మరియు, [[జిగురు బూజులు]]
** '''అకణ జిగురు బూజులు''': ఇవి నిజమైన జిగురు బూజులు. అభివృద్ధిలో ద్వయస్థితిలో ఉండే ప్లాస్మోడియమ్ దశను ఏర్పరుస్తాయి. ఉదా: ఫైజేరమ్, లైసియా, స్టెమోనిటిస్
** '''సకణ జిగురు బూజులు''': ఇవి గుంపుగా చేరి జీవపదార్ధపు రాశిగా ఏర్పడతాయి. ఉదా: డిక్టియా స్టీలియమ్
"https://te.wikipedia.org/wiki/ప్రోటిస్టా" నుండి వెలికితీశారు