ఎల్.ఆర్.అంజలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| notable_instruments =
}}
'''ఎల్.ఆర్.అంజలి''' ఒక సినిమా నేపథ్య గాయని. ఈమె గాయని [[ఎల్.ఆర్.ఈశ్వరి]]కి చెల్లెలు. ఈమె తల్లి నిర్మల 1950లలో సినిమాలలో కోరస్ పాడేది. ఈమె తండ్రి దేవరాజన్ మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు.ఈమె బాల్యంలోనే తండ్రి మరణించాడు. ఈమె చదువు [[మద్రాసు]] ఎగ్మోర్‌లోని ప్రెసిడెన్సీ హైస్కూలులో గడిచింది. తర్వాత రాజారాం అయ్యంగార్ వద్ద సంగీతాన్ని, మీనాక్షి సుందరం పిళ్లై వద్ద శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించింది<ref>[https://antrukandamugam.wordpress.com/2016/10/25/l-r-anjali-playback-singer/ సినిమా ఎక్స్‌ప్రెస్ పత్రిక నుండి]</ref>. ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో పాటలు పాడింది.
==తెలుగు సినిమా పాటల జాబితా==
ఈమె గానం చేసిన తెలుగు పాటలలో కొన్ని<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |url=https://ghantasalagalamrutamu.blogspot.com/ |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=22 March 2020}}</ref> ఈ క్రింది జాబితాలో:
{| class="wikitable sortable"
|-
పంక్తి 67:
|}
 
==మూలాలు==
==వనరులు==
{{మూలాలజాబితా}}
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/ఎల్.ఆర్.అంజలి" నుండి వెలికితీశారు