బి. సరోజా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
చి →‎కుటుంబం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 18:
==కుటుంబం ==
 
100 సినిమాలకు పైగా నటించి మంచి స్థాయిలో ఉండగా ఈమెకు శ్రీహర్ష అనే వ్యక్తితో వివాహం జరిగింది. అప్పట్లో ఆయన జర్మనీలో సీమెన్స్ సంస్థలో పనిచేసేవాడు. వీరికి ఇద్దరు కూతుర్లు భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, మరియు ఒక కొడుకు గౌతం రామచంద్ర. భర్త శ్రీహర్ష, పెద్ద కూతురు భువనేశ్వరి మరణించారు. ఈమె ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటూ భర్త స్థాపించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/బి._సరోజా_దేవి" నుండి వెలికితీశారు