1,62,806
దిద్దుబాట్లు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→వృత్తి, పదవులు: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
ప్రకాశరావు [[వైఎస్ఆర్ జిల్లా]], [[పోరుమామిళ్ల]]లో [[అక్టోబరు 6]], [[1942]] న జన్మించాడు.<ref>{{cite web|last=Bose|first=Arup|title=Econometric Theory|url=http://journals.cambridge.org/action/displayAbstract;jsessionid=640C328835CFFA6D7A44FEA72AD2894C.journals?fromPage=online&aid=8205407|work=Econometric Theory / Volume 27 / Issue 02 / April 2011, pp 373–411|publisher=[[Cambridge University Press]]}}</ref>.తండ్రిపేరు భాగవతుల రామమూర్తి. ఆయన [[విశాఖపట్టణం]] లోని [[ఆంధ్ర విశ్వకళాపరిషత్]]లో బి.ఎ.ఆనర్సు (గణితం) 1957-1960 లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత [[కలకత్తా]] లోని [[ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్]] లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి [[అమెరికా]] లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఈస్ట్ లాన్సింగ్) లో 1966 లో [[పి.హెచ్ డి]]. చేశాడు.
==వృత్తి
బోధన, పరిశోధనలను వృత్తిగా తీసికొని, [[అమెరికా]]లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ), ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం (అర్బానా), [[పర్డ్యూ విశ్వవిద్యాలయం]], విస్కాన్ సన్ విశ్వవిద్యాలయం (మాడిసన్), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (డేవిస్), అయోవా విశ్వవిద్యాలయం (అయోవా సిటీ) లలోనూ, [[కెనడా]]లోని [[మాంట్రియల్ విశ్వవిద్యాలయం]]లోను వివిధ బోధన పదవులను అధిష్టించి, సంభావ్యతావాదము, గణాంకశాస్త్రములలో ఉత్తమమైన పరిశోధనలను చేసి, తగిన గుర్తింపును పొందాడు. అతడి పరిశోధనలకు గుర్తింపుగా మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వవిద్యార్థిగా ప్రకాశరావును గౌరవించింది. భారతదేశములో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, [[కొత్తఢిల్లీ]], ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తాలలో ఆచార్య పదవిని అధిష్టించడమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యుట్ [[కలకత్తా]]కు డైరక్టరుగా ఉండి, దానికి దిశానిర్దేశంచేశాడు.
|