బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 25:
| spouse =
| partner =
| children = 3 కుమారులు మరియు, 1 కుమార్తె
| father =
| mother =
పంక్తి 42:
 
==కొన్ని విశేషాలు==
ఈయన నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్ 1960వ మరియు, 70వ దశకాలలో మంచి పేరు తెచ్చుకున్నది.
 
లైలామజ్నూ (1949), దేవదాసు (1953) వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడైన రంగా దర్శకుడై, నిర్మాత కూడా అయి, స్టూడియో కూడా నిర్మించారు. ముఖ్యంగా క్లాసిక్స్ అనబడే కళాత్మక చిత్రాలు తీశారు రంగాగారు. తెలుగులో [[తెనాలి రామకృష్ణ]] (1956), అమరశిల్పి జక్కన్న (1964), వసంతసేన (1967) వంటి చిత్రాల్ని, కన్నడంలో మహిషాసుర మర్దిని తీశారు. [[మహిషాసుర మర్దిని]]లో రాజ్‌కుమార్ నాయకుడు. రంగాగారు తెలుగులో [[గుమ్మడి]] గారితో నిర్మించాలనుకుని ఆయనని అడిగితే, ఆయన తెలుగులోకి డబ్బింగు చేయమని సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం తెలుగులోకి డబ్ చేశారు. రాజ్‌కుమార్‌కి తెలుగులో గుమ్మడి గాత్రం ఇచ్చారు.
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు