బూరాడ గున్నేశ్వరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''బూరాడ గున్నేశ్వరశాస్త్రి''' ప్రఖ్యాత [[శతావధాని]], ఆదర్శోపాధ్యాయుడు, గ్రంథ రచయిత మరియు, సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు 1914లో [[విశాఖపట్నం]] జిల్లాలోని [[భీమునిపట్నం]]లో జన్మించాడు<ref name="అవధాన విద్యా సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యా సర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=287-292|edition=ప్రథమ ముద్రణ|chapter=అవధాన విద్యాధరులు}}</ref>. ఇతడు [[విజయనగరం]] మహారాజా సంస్కృతకళాశాలలో విద్యాభ్యాసం చేసి భాషాప్రవీణ పట్టా సంపాదించాడు. భీమునిపట్నంలోని పురపాలకోన్నత పాఠశాలలో ఇతడు [[తెలుగు]] పండితుడిగా కొంతకాలం పనిచేశాడు. తరువాత అక్కడి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీవిరమణ గావించాడు. [[ఆయుర్వేద]] వైద్యాన్ని సాధన చేసి కొత్తకొత్త ఆవిష్కరణలను, వాటి ఫలితాలను ప్రకటించాడు.