భలే భలే అందాలు సృష్టించావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎వివరణ: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 52:
[[ప్రకృతి]]ని సృష్టించిన దేవుని [[మనిషి]]ని కూడా సృష్టించి వుంటే బాగుండేదని భావనను ఈ పాట కలిగిస్తుంది.
 
నందనవనాన్ని తలపిస్తున్న ఈ భూమి మీద మృగాలు, సెలయేర్లు మరియు, [[పక్షులు]] ఎన్నో సుగుణాల్ని మనకు బోధిస్తుండగా మానవుడు ఎన్నో అకృత్యాలకు పాల్పడుతూ దానవుడిగా మారుతున్నాడు. సత్ప్రవర్తనతో మానవుడు మాధవుడిగా మారవచ్చని అందుకు మనమందరం ప్రయత్నించాలని ప్రబోధిస్తుంది.
 
==బయటి లింకులు==