"భారత దేశము - నైసర్గిక స్వరూపము" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎సముద్ర తీర మైదానములు: AWB తో "మరియు" ల తొలగింపు
(→‎ఉనికి: అక్షర దోషం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి (→‎సముద్ర తీర మైదానములు: AWB తో "మరియు" ల తొలగింపు)
 
===సముద్ర తీర మైదానములు===
తూర్పు కనుమలకు - బంగాళా ఖాతానికి మద్యన తూర్పు తీర మైదానము, పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మద్యన పశ్చిమ తీర మైదానము లున్నవి. పశ్చిమ తీర మైదానము వెడల్పు తక్కువగా పొడవుగా నున్నది. ఇది గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు వ్యాపించి యున్నది. గోవాకు ఉత్తర భాగంలో వున్న మైదానాన్ని కొంకణ తీరమని, గోవాకు దక్షిణ భాగంలో కన్యాకుమారి వరకున్న మైదానాన్ని మలబారు తీర మని అంటారు. రెండవ తీర మైదానము తూర్పు దిక్కున ఉంది. ఇది విశాలమైనది. ఇందులో ప్రవహించే గోదావరి, మహానది, కృష్ణా కావేరి వంటి పెద్దనదులు డెల్టాను ఏర్పరచాయి. ఇది సార వంతమైన భూమి. ఇది పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి ఆగ్రం వరకు వ్యాపించి ఉంది. దీనిని ఉత్తర భాగాన కళింగ తీరమని, దక్షిణ భాగంలో కోర మాండల్ తీరమని వ్వవహరిస్తారు. ఈ తూర్పు తీర మైదానములో ఒడిషా రాష్ట్రంలో [[చిలక సరస్సు]], మరియు కృష్ణా గోదావరి నదుల మధ్య [[కొల్లేరు సరస్సు]], ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల మధ్య [[పులికాట్ సరస్సు]] ఉన్నాయి.
 
[[వర్గం:భారత దేశము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888866" నుండి వెలికితీశారు