భారత-బంగ్లాదేశ్ ఎన్క్లేవులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 1:
[[దస్త్రం:Cooch-behar-enclaves-schematisch.png|thumb|ఎన్క్లేవుల పూర్తిస్థాయి పటం. పటం పై భాగం తూర్పు, భారతదేశం నారింజ రంగులోనూ, బంగ్లాదేశ్ లేతనీలం రంగులోనూ చిత్రించారు.]]
'''ఇండో-బంగ్లాదేశ్ ఎన్క్లేవులు''', లేదా '''చిత్మహళ్ళు''' (బెంగాలీ:<span contenteditable="false"> </span><span lang="bn" contenteditable="false">ছিটমহল</span> చిత్మొహొల్), కొన్నిసార్లు '''పాషా ఎన్క్లేవులుగా''' పిలిచే,<ref>{{cite news |url = http://www.aljazeera.com/video/asia/2011/09/2011964016613838.html|title = India and Bangladesh discuss 'pasha' enclaves: Recognition of landlocked areas won in card games to be raised during India PM's visit|accessdate = 15 July 2014|date = 6 September 2011}}</ref> ప్రాంతాలు భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారతదేశంలోని పశ్చిమ బంగ, త్రిపుర, అసోం
1974లో ఎన్క్లేవులను ఇచ్చి పుచ్చుకునేందుకు, అంతర్జాతీయ సరిహద్దులు సరళీకరించేందుకు ఉద్దేశించిన భూసరిహద్దు ఒప్పందంపై భారత, బంగ్లాదేశ్ ప్రధానులు సంతకాలు చేశారు. అయితే 41 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి 7 మే 2015న భారత రాజ్యాంగానికి 100వ సవరణను భారత పార్లమెంటు ఆమోదించాకనే, ఒప్పందపు సవరించిన ప్రతి స్వీకరించారు.<ref name="prsindia.org">"The Constitution (119th Amendment) Bill, 2013" PRS India. Accessed 10 May 2015.[http://www.prsindia.org/billtrack/the-constitution-119th-amendment-bill-2013-3049/]</ref><ref name=":0">{{Cite web|url = http://onelawstreet.com/2015/05/prez-assents-constitution-one-hundredth-amendment-act-2015/|title = Prez assents: Constitution (One Hundredth Amendment) Act, 2015|date = 30 May 2015|accessdate = 30 May 2015|website = 1, Law Street|publisher = |last = |first = |archive-url = https://web.archive.org/web/20150822011528/http://onelawstreet.com/2015/05/prez-assents-constitution-one-hundredth-amendment-act-2015/|archive-date = 22 ఆగస్టు 2015|url-status = dead}}</ref> 6 జూన్ 2015న ఆమోదం పొందిన ఈ ఒప్పందం ప్రకారం, భారత ప్రధానభూభాగంలో ఉన్న 51 బంగ్లాదేశీ ఎన్క్లేవులను (({{convert|7,110|ఎకరాలు}} విస్తరించి ఉన్నాయి) భారతదేశం స్వీకరించగా, బంగ్లాదేశ్ ప్రధానభూభాగంలో విస్తరించిన 111 భారతీయ ఎన్క్లేవులు ({{convert|17,160|ఎకరాలు}} విస్తరించివున్నాయి) బంగ్లాదేశ్ కు చెందుతాయి.<ref name=indexp>{{cite web|title=I’ve got a nation. It comes at the end of my life, still it comes: resident of a Bangladeshi enclave|url=http://indianexpress.com/article/india/india-others/narendra-modis-bangladesh-visit-ive-got-a-nation-it-comes-at-the-end-of-my-life-still-it-comes/99/|publisher=The indian Express|accessdate=7 June 2015}}</ref> ఎన్క్లేవుల్లో నివాసం ఉంటున్నవారిని ప్రస్తుతం ఉంటున్నచోటే ఉండి కొత్తదేశపు పౌరసత్వాన్ని పొందేందుకైనా, లేదా తమకు నచ్చిన దేశానికి వెళ్ళిపోయేందుకైనా అనుమతిస్తారు.<ref name="Sougata Mukhopadhyay">{{cite news |url = http://ibnlive.in.com/news/indiabangladesh-sign-pact-on-border-demarcation/181937-3.html | title = India-Bangladesh sign pact on border demarcation | author = Sougata Mukhopadhyay | publisher = CNN-IBN | date = 7 September 2011 | accessdate = 20 September 2011 }}</ref>
|