"భీమనేని శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
 
| weight =
}}
'''భీమనేని శ్రీనివాసరావు ''' ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఇతర భాషలలో విడుదలై విజయవంతమైన పలు చిత్రాలను తెలుగులో కూడా విజయవంతం చేయడంలో తనదైన శైలి చూపించాడు. దర్శకత్వంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించాడు మరియు, [[నీతోడు కావాలి]] అనే సినిమాను నిర్మించాడు.
 
తన దర్శకత్వంలోని మొట్టమొదటి సినిమా [[శుభమస్తు]] తోనే విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకుని తర్వాత ఆరు సినిమాలని సూపర్ హిట్ చెయ్యడమే కాకుండా అనతికాలంలోనే నిర్మాతగా కూడా మారి అందులోనూ విజయంసాధించిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2888955" నుండి వెలికితీశారు