భృంగేశ్వర శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భౌతిక నిర్మాణం: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 32:
i) ఎల్లలు: ఈ దేవాలయం తూర్పు దిక్కున ధౌలి పర్వతం చుట్టివుంది. దక్షిణ దిక్కులో దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒక రోడ్డు ఖటుపాద గ్రామానికి దారితీస్తుంది. దక్షిణ ఉత్తర దిక్కులు కూడా ధౌలి పర్వతం చుట్టుముట్టి ఉంది.
 
ii) నిర్మాణ విశేషాలు: ఈ దేవాలయం ఎత్తైన తిన్నెపై 26.5 మీటర్ల పొడవు, 22.1 మీటర్ల వెడల్పు,2 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ దేవాలయం చతురస్రాకారపు విమానం కలిగి ఉంది. విమానం మరియు, ద్వారమంటపం 8.35మీటర్ల ఎత్తు కలిగి ఉంది.
 
iii) పార్శ్వదేవతలు: పార్శ్వదేవతల గూళ్ళు ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిశలలో మూడువైపులా 1.06మీటర్ల ఎత్తు, 0.57 మీటర్ల వెడల్పు, 0.39 మీటర్ల లోతు కలిగి వున్నాయి. ఉత్తరం వైపు ఉన్న గూటిలో గణపతి, మహిషాసుర మర్దిని విగ్రహాలున్నాయి. దక్షిణం వైపు ఉన్న గూడు ఖాళీగా ఉంది. గణపతి త్రిభంగ ముద్రలో కమలపీఠంపై నిలబడి ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో చామరము ఉన్నట్లు చెక్కబడి వుంది. మిగిలిన రెండు చేతులు భిన్నమై ఉన్నాయి. వెనుకవైపు ఇద్దరు భక్తులు ఫలాలను సమర్పిస్తున్నట్లు, దేవతలు చేతులలో పూమాలలను పట్టుకుని ఎగురుతున్నట్లు చెక్కబడి ఉన్నాయి. మహిషాసుర మర్ధిని నాలుగు చేతులు కలిగి ఎడమ చేతితో మహిషాసురుని తలను పట్టుకుని, కుడి కాలితో ఆ రాక్షసుణ్ణి తొక్కుతున్నట్లు ఉంది. ఇది 8వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా చరిత్రకారులు భావిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/భృంగేశ్వర_శివాలయం" నుండి వెలికితీశారు