మంజిష్ఠ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 15:
|binomial_authority = [[Carl Linnaeus|L.]]
|}}
మంజిష్ఠ (శాస్త్రీయ నామం: రూబియా కార్డిఫోలియా) ఒక మందు మొక్క. ఈ పుష్పించే మెక్క కాఫీ కుటుంబమైన రూబియేసీకి చెందినది. దీని వేళ్లనుండి తీసే ఎరుపు రంగు పదార్థం కోసం దీన్ని ముఖ్యంగా సాగుచేస్తారు. ఆంగ్లంలో ఈ మొక్కను కామన్ మాడ్డర్ లేదా ఇండియన్ మాడ్డర్ అని పిలుస్తారు. స్థానికంగా ఈ మొక్కను సంస్కృతం, మరాఠీ, కన్నడ మరియు, బెంగాళీ భాషలలో మంజిష్ఠ అని, గుజరాతీ, హిందీలలో మాజిత్ అని, తెలుగులో తామరల్లి అని, తమిళంలో మందిట్టి అని పిలుస్తారు.
 
==మొక్క యొక్క వర్ణన==
పంక్తి 21:
 
==ఉపయోగాలు==
''రూబియా కార్డిఫోలియా'' వాణిజ్యపరంగా అతి ముఖ్యమైన మొక్క. ఆసియా, ఐరోపా మరియు, ఆఫ్రికా ఖండాల్లోని అనేక ప్రాంతాలలో ఎరుపు రంగు యొక్క మూలాధారము మంజిష్ఠనే. అనాది నుండి 19వ శతాబ్దపు మధ్యభాగం వరకు దీన్ని విరివిగా సాగుచేసేవారు.
 
ఈ మొక్క యొక్క వేర్లు అలిజారిన్ అనే ఆర్గానిక్ పదార్ధాన్ని కలిగి ఉండి, రోజ్ మాడ్డర్ అనే ఎరుపు అద్దకపు రంగుకు ఆ రంగును సమకూరుస్తుంది. కృత్తిమంగా ఈ అద్దకపు రంగు దగ్గరగా ఉన్న, ఆంథ్రసీస్ సమ్మేళనమైన అలిజరిన్‌ను కనుగొనడంతో, సహాజసిద్ధమైన ఈ అద్దకపు రంగుకు గిరాకీ బాగా తగ్గిపోయింది.<ref name="MFAB">{{cite web|url=http://cameo.mfa.org/browse/record.asp?subkey=5686|title=Material Name: madder|date=November 2007|work=material record|publisher=Museum of Fine Arts, Boston|accessdate=2009-01-01|archive-url=https://web.archive.org/web/20120215153024/http://cameo.mfa.org/browse/record.asp?subkey=5686|archive-date=2012-02-15|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/మంజిష్ఠ" నుండి వెలికితీశారు