"మంత్రి శ్రీనివాసరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎రంగస్థల ప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎రంగస్థల ప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు)
[[అబ్బూరి రామకృష్ణారావు]] నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థలో మంత్రి శ్రీనివాసరావు నట [[శిక్షణ]] తరగతులు నిర్వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత జాతీయ నాట్య సంఘానికి అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ నాట్య విద్యా సంఘాన్ని మంత్రి శ్రీనివాసరావు స్థాపక సభ్యులుగా సేవలందించారు.
 
'[[ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం)|ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌]]' నాటకంలో తెలుగు-తమిళ యాసతో పోస్ట్‌మాస్టర్‌ పాత్రను శ్రీనివాసరావు పోషించారు. [[తెలంగాణ]] లోని అనేక ప్రాంతాల్లోనూ, [[గుడివాడ]], ఆంధ్ర నాటకకళా పరిషత్‌ లలో ఆ నాటకానికి మంచి పేరు వచ్చింది. 1957లో ఐ.ఎన్‌.టి నాటకోత్సవాల్లో కుందుర్తి రచించిన 'ఆశ' నాటకాన్ని మరియు, శ్రీశ్రీ రచించిన 'విదూషకుడి ఆత్మహత్య' వంటి నాటకాలను ప్రయోగాత్మక [[నాటకాలు]]<nowiki/>గా మలచి ప్రదర్శించారు.
 
మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ మాండలికంలో 1950–60 మధ్యకాలంలో అనేక రేడియో నాటకాలను అందించి శ్రవ్య నాటకానికి ఒక దారి ఏర్పరిచారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2889004" నుండి వెలికితీశారు