1,62,806
దిద్దుబాట్లు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→టెస్ట్ క్రికెట్: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
'''[[మన్సూర్ అలీ ఖాన్ పటౌడి]]'''( Mansoor Ali Khan Pataudi) [[1941]], [[జనవరి 5]]న [[భోపాల్]] లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు [[భారత్|భారత]] మాజీ టెస్ట్ [[క్రికెట్]] క్రీడాకారుడు. సెప్టెంబరు 22, 2011న మరణించాడు.
==టెస్ట్ క్రికెట్==
[[1961]] నుంచి [[1975]] వరకు [[భారత క్రికెట్ జట్టు]]కు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు
==టెస్ట్ కెప్టెన్==
[[1962]]లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు [[నాయకత్వం]] వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్లలో [[విజయం]] సాధించాడు. విదేశాలలో భారత్కు తొలి టెస్ట్ విజయం [[1967]]లో [[న్యూజీలాండ్]] పై ఇతని సారథ్యంలోనే లభించింది.
|