మయోమెట్రియమ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
చి →‎పనులు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
 
==పనులు==
గర్భాశయపు మయోమెట్రియమ్ లోని నునుపు కండరాలు మరియు, ఎలాస్టిక్ కణజాలం మూలంగా స్త్రీ [[గర్భం]] దాల్చిన తర్వాత పెరుగుతున్న పిండానికనుగుణంగా సాగుతుంది.<ref>Steven's and Lowe Histology p352</ref> గర్భావధి కాలం పూర్తి అయిన పిదప ఫెర్గుసన్ రిఫ్లక్స్ (Ferguson reflex) మూలంగా నిర్ధిష్టమైన సంకోచ వ్యాకోచాల మూలంగా [[కానుపు]] ప్రక్రియను జరుపుతుంది. మాయ బయటికి వెలువడిన తర్వాత అధిక రక్తస్రావాన్ని అరికట్టడానికి ఈ కండరాలు రక్తనాళాల్ని సంకోచింపజేస్తాయి.
 
==వ్యాధులు==
"https://te.wikipedia.org/wiki/మయోమెట్రియమ్" నుండి వెలికితీశారు